Monday, May 17, 2021

వేస్టిజ్ లో కొత్తగా చేరిన వారికి తెలుగులో సులభమైన బిజినెస్ ప్లాన్

VESTIGE EASY BUSINESS PLAN FOR NEW MEMBERS IN TELUGU

>> CEP - CONSUMER EMPOWERMENT PROGRAM

>> C.E.P. = వినియోగదారుడు తను నిత్యం అంటే ప్రతి రోజు వినియోగించే వస్తువులకు ఖర్చు పెట్టె డబ్బుల ద్వారానే డబ్బులు సంపాదించడం

> ఉదాహరణకు మన ఇంట్లో ఈ రోజు పేస్ట్ అయిపోయింది దానికి ప్రత్యేకంగా పెట్టుబడి కేటాయించవలసిన అవసరం లేదు, ఈ రోజు డబ్బులు ఉన్న లేకున్నా పేస్ట్ తెచ్చుకోవలసిందే అందుకే ఈ బిజినెస్ చేయడం కోసం ప్రత్యేకంగా పెట్టుబడి కేటాయించవలసిన అవసరం లేదు.

>> వెస్టీజ్ నెట్ వర్క్ మార్కెటింగ్ ప్రత్యేకతలు:

> NO INVESTMENT (పెట్టుబడి లేని వ్యాపారం)

> NO BOSS (మనకు బాస్ ఎవరు ఉండరు - మనకు మనమే బాస్)

> PART TIME OR FULL TIME WORK (పార్ట్ టైం లేదా ఫుల్ టైంగా పనిచేసుకోవచ్చు)

> EVERYONE ELIGIBLE ABOVE 18 YEARS (18 సం. లు నిండినవారు ప్రతి ఒక్కరు అర్హులే)

>> వేస్టిజ్ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఉద్దేశ్యం ఏమిటంటే

> మనం నిత్యం ఇంట్లో ఉపయోగించే నిత్యవసర వస్తువులు, ఆరోగ్యపరంగ ఉపయోగించే హెల్త్ సుప్ప్లిమెంట్స్,  వ్యవసాయపరంగ ఉపయోగించే అగ్రి ప్రొడక్ట్స్ (సేంద్రియ ఎరువులు) మరియు ముఖ సౌందర్యానికి ఉపయోగించే కాస్మెటిక్స్ మొదలుగునవి ఏవైతే ఉన్నాయో వాటిని వేస్టిజ్ షాపులలో కొని వాడుకోవడం ద్వారా మనం డబ్బులు సంపాదించి ఆర్ధికంగా ఎదగవచ్చు అని అర్ధం.

> అంటే ఇక్కడ మనం చేయవలసినది ఏమిటంటే ప్రస్తుతం మనం ఏ రిటైల్ షాపులలో వస్తువులను కొని వాడుతున్నామో అక్కడ కాకుండా ఇప్పుడు వేస్టిజ్ షాపులలో వస్తువులు కొని వాడుకోవాలి అప్పుడు మనం ఆర్ధికంగా ఎదుగుతాము అది ఎలాగో తెలుసుకుందాం.

>> వేస్టిజ్ కంపెనీ యొక్క కొటేషన్ కూడా ఏమిటంటే: - 

CHANGE YOUR SHOP – CHANGE YOUR LIFE

> అంటే వెస్టీజ్ షాపులో ప్రొడక్ట్స్ కొనడం వల్ల మనకు కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది మరియు మనం వాడేటివి అన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. మరి మనకు క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో తెలుసుకుందాం.




>> ఒక కస్టమర్ ఈ వేస్టిజ్ కంపెనీనే ఎందుకు ఎంచుకోవాలి?

> ఇలాంటి కంపెనీలు మన భారతదేశం లో సుమారుగా 10000 కంపెనీలు ఉండి ఉండవచ్చు కాని వాటిలో చాలా మెరుగైన కంపెనీలు ఒక 20 మాత్రమే ఉన్నాయి ఆ 20 కంపెనీలలో 19 కంపెనీలు విదేశీ కంపెనీలు వేస్టిజ్ ఒక్కటి మాత్రమే మన భారతీయ కంపెనీ. మిగిలిన 19 కంపెనీలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రోడక్ట్ లను మాత్రమే మార్కెట్ లోకి ప్రవేశ పెడుతున్నాయి అంటే నేను ఇక్కడ కంపెనీల పేర్లు తీసుకోకుండా చేబుతున్నాను.

> ఎలా అంటే ఒక కంపెనీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ను, ఇంకొక కంపెనీ  కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ను, ఇంకొక కంపెనీ  అగ్రి ప్రొడక్ట్స్ ను, ఇంకొక కంపెనీ  హెల్త్ సప్ప్లిమేంట్ ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి పంపిస్తున్నాయి కాని వేస్టిజ్ కంపెనీ మాత్రం పైన సూచించే ప్రొడక్ట్స్ అన్నింటిని ఇది ఒక్కటే మార్కెట్ లోకి పంపిస్తుంది. కాబట్టి ఈ వేస్టిజ్ కంపెనీలో చేరడం వల్ల అన్ని రకాల ప్రొడక్ట్స్ ఈ ఒక్క కంపెనీలోనే కొనుక్కోవచ్చు. అదే వేరే కంపెనీలలో చేరితే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీలో తీసుకోవలసి ఉంటుంది అలా అయితే ఎక్కువ కంపనీలలో చేరవలసి ఉంటుంది.

> అంటే ఎన్ని రకాల ప్రొడక్ట్స్ మనకు కావలసి ఉంటే మనం అన్ని రకాల కంపెనీ లలో చేరవలసి వస్తుంది దీని వల్ల కస్టమర్ ఇబ్బంది పడవలసివస్తుంది.

> ఇంకా ఏమిటంటే వేరే ఇతర కంపెనీలలో ఫ్రీ గా జాయిన్ అయ్యే అవకాశం లేదు కాని వేస్టిజ్ కంపెనీ లో ఫ్రీ గా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ వేస్టిజ్ కంపెనీ షాపులు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే కస్టమర్ కు అందుబాటులో కలవు.

> ఒక కస్టమర్ వేస్టిజ్ డైరెక్ట్ మార్కెటింగ్ లోకి రావడం వల్ల మధ్యవర్తులు తీసుకునే 60% డబ్బును వేస్టిజ్ కంపెనీ కస్టమర్ కు 9 రకాల ఆధాయాల రూపంలో పంచి ఇస్తుంది. ఇదే ఈ కంపెనీ యొక్క గొప్ప బిజినెస్ ప్లాన్.


>> రిటైల్ లాభం లేదా డిస్కౌంట్ (10% – 20%):

> అంటే మనం కంపెనీ లో చేరిన తరువాత మనం ముందుగా ప్రొడక్ట్స్ కొనుకుంటాం అప్పుడు మనం కొనే ప్రతి ప్రోడక్ట్ పై కంపెనీ 10% నుండి 20% వరకు డిస్కౌంట్ ఇస్తుంది అంటే ఒక ప్రోడక్ట్ పై MRP 100 రూ.లు ఉంటే ఆ ప్రోడక్ట్ మనకు DP పై 80రూ.లకే లభిస్తుంది. ఇక్కడ కంపెనీ ఆ ప్రోడక్ట్ పై 20రూ.లు తగ్గించి ఇచ్చింది కనుక దీనినే రిటైల్ లాభం లేదా డిస్కౌంట్ అంటారు. మనం ఈ కంపెనీలో చేరి ప్రొడక్ట్స్ కొని వాడుతున్నందున కంపెనీ మనకు ప్రతి ప్రోడక్ట్ పై డిస్కౌంట్ ఇస్తుంది దీనినే మొదటి లాభం గా పరిగణించవచ్చు. ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ కొనుక్కొని వేరే వారికి అంటే ఈ కంపనీలో చేరని వారికి MRP పై కూడా అమ్ముకోవచ్చు అప్పుడు మీకు 20% లాభం వస్తుంది కాబట్టి దీనిని రిటైల్ లాభం అనికూడా అనవచ్చును.

>> పనితీరు బోనస్ - ACCUMULATIVE PERFORMANCE BONUS - APB (5% – 11%) SECOND INCOME AS A DISTRIBUTOR:

> మన వేస్టిజ్ కంపెనీ లో ఇదే చాలా ముఖ్యమైన స్టెప్ గా చెప్పవచ్చు. ఈ స్టెప్ లో కంపెనీ మనకు APB టేబుల్ ఇస్తుంది ఈ టేబుల్ ప్రకారం మనం ఇక్కడ బిజినెస్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం కంపెనీ లో చేరి 30రూ.ల ప్రోడక్ట్ కొనుకుంటే మన IDకి 1PV కలుపుతుంది, 300రూ.ల ప్రొడక్ట్స్ కొనుకుంటే మన IDకి 10PVలు కలుపుతుంది అదేవిదంగా 3000రూ.ల ప్రొడక్ట్స్ కొనుకుంటే మన IDకి 100PVలు కలుపుతుంది. ఈ విధంగా మనం డబ్బులు పెట్టి ప్రొడక్ట్స్ కొనుకుంటే కంపెనీ మన IDకి PVలు కలుపుతుంది ఈ PV లనే డబ్బుల రూపం లోకి మార్చి మనకు ప్రతి నెల 10వ తేదిన NEFT ద్వారా మనకు రావలసిన అమౌంట్ ను మన బ్యాంకు అకౌంటులోనికి పంపిస్తుంది.

> ఈ విధంగా మనం ప్రొడక్ట్స్ కొని వాడిన మరియు మన డౌన్ లైన్ లో మన మిత్రులను చేర్పించి వాళ్ళతో ప్రొడక్ట్స్ కొనిపించిన మనకు ఈ కంపెనీ పనితీరు బోనస్ లేదా APB రూపంలో ఆదాయాన్ని ఇస్తుంది.

>> APB – ACCUMALATION PERFORMANCE BONUS

>> APB TABLE

> 1PV – 599PV è 5%

> 600PV – 2399PV è 8%

> 2400PV – 5499PV è 10%

> 5500PV -- 11% (BRONZE DIRECTOR PROMOTION)

> 282PV -- 8% (IN SINGLE MONTH)

> 4500PV -- 11% (FAST START DIRECTOR)

>> RAMU అనే వ్యక్తిని ఒక ఉదాహరణ గా తీసుకొని ఈ సమాచారం అందించడం  జరిగింది దీనిని గమనించగలరు.

 > RAMU అనే వ్యక్తి ఒక నెలలో బిజినెస్ ఈ క్రింది విధంగా చేశాడు అనుకోని అతని బిజినెస్ ఆధారంగా అతనికి ఎన్ని డబ్బులు వస్తాయో లెక్క చేద్దాం

> RAMU గ్రూప్ PV లు 700 అనుకోండి అప్పుడు అతడు APB టేబుల్ ప్రకారం 8% లోకి వస్తాడు RAMU డౌన్ లైన్ లో ఉన్నవారు అందరు ఒక్కొక్కరు 100PV లు చేశారు కాబట్టి అందరు APB టేబుల్ ప్రకారం 5% లోకి వస్తారు. APB టేబుల్ ప్రకారం మనం లెక్క చేస్తే RAMU కు ఇక్కడ ఎన్ని డబ్బులు వస్తాయో చెప్పవచ్చు.


> RAMU అనే వ్యక్తి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ వెళుతున్నాడు అతని టీం లోని అందరు సభ్యులకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నాడు కాబట్టి అతని డౌన్ లైన్ లో ఉన్నవారు కూడా వారి డౌన్ లైన్ లలో ఒక్కొక్కరు 6గురి చొప్పున చేర్చుకుంటూ వెళుతున్నారు. టీం లో చేరినా వారందరూ ప్రొడక్ట్స్ కొంటూనే ఉన్నారు.

> RAMU అనే వ్యక్తి ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ పోతుఉన్నాడు అతని టీం చాలా పెద్దగా అయిపోయింది. ఏదో ఒకరోజు అతని గ్రూపు PV లు 5500 దాటినవి అనుకోండి అప్పుడు అతనికి వెస్టిజ్ కంపెనీ ఒక ప్రమోషన్ ఇస్తుంది. ఆ ప్రమోషన్ నే బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. అప్పటి నుండి RAMU కు మూడవ ఇన్కమ్ లభిస్తుంది.

> అప్పుడు రెండవ నెలలో RAMU టీం లోని సభ్యులు 60మంది అయ్యారు అనుకోండి మరియు అతనివి ఈ నెల గ్రూపు PVలు 5000 అయినాయి అనుకోండి అపుడు అతని గ్రూపు PVలు గత నెల మరియు ఈ నెల కలుపుకొని 5700 PVలు అగును అపుడు APB టేబుల్ ప్రకారం 5500 దాటితే RAMU 11% లోనికి వస్తాడు మరియు బ్రాంజ్ డైరెక్టర్ అవుతాడు కాబట్టి అతని ఇన్కమ్ రెండవ నెలలో ఎంత ఉంటుందో లెక్కిద్దాం.

> ముందుగా APB లెక్కించాలి కాబట్టి ఏ విధంగా లెక్క చేయాలో ఈ క్రింది ఇవ్వబడినది దానిని జాగ్రత్తగా పరిశీలించండి.

> RAMU ACCUMULATIVE PERFORMANCE BONUS = Rs 3114

>> బ్రాంజ్ డైరెక్టర్ (డైరెక్టర్ బోనస్-4%):

> ఎప్పుడైతే RAMU 5500PVలు అంటే APB టేబుల్ లో 11% పూర్తి చేస్తాడో  అప్పుడు వేస్టిజ్ కంపెనీ అతనికి బ్రాంజ్ డైరెక్టర్ గా ప్రమోషన్ ఇస్తుంది అప్పటి నుండి అతని గ్రూపు PVలు 2001 అయినప్పుడల్లా అతనికి బ్రాంజ్ డైరెక్టర్ బోనస్ కంపెనీ గ్లోబల్ టర్నోవర్ నుండి 4% తీసి కేవలం బ్రాంజ్ డైరెక్టర్ లకు మాత్రమే వారి PVల ఆధారంగా డైరెక్టర్ బోనస్ చెల్లించడం జరుగుతుంది. డైరెక్టర్ బోనస్ ఏ విధంగా లెక్క చేయాలో ఈ క్రింద చూడండి.

>> BRONZE DIRECTOR BONUS = 5000PV X 6%X18X0.83 = Rs 4482

>> TOTAL INCOME = 3114+4482 = Rs 7596

> ఏ నెలలో అయితే అతని గ్రూపు PVలు 2001 దాటకపోతే అతనికి ఆ నెలలో డైరెక్టర్ బోనస్ రాదు అప్పుడు కేవలం APB మాత్రమే చెల్లించడం జరుగుతుంది. కాబట్టి డైరెక్టర్ అయినవారు తప్పకుండ ప్రతి నెల అతని గ్రూపు PVలు 2001 అయ్యేటట్లు చేసుకోవాలి. డైరెక్టర్ అయిన తరువాత అతని గ్రూపు పివిలు 2001 కంటే ఎన్ని ఎక్కువ చేసుకుంటే అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి.

> రాము తన డౌన్ లైన్ లో ఉన్న వారికి సప్పోర్ట్ ఇచ్చుకుంటూ అతని టీం ను నిర్మించుకోవాలి మరియు అతని డౌన్ లైన్ లో ఉన్నవారు కూడా డైరెక్టర్లు గా ప్రమోషన్ పొందేటట్లు వారికి సప్పోర్ట్ చేయాలి. రాము డౌన్ లైన్ లో ఉన్నవారు ఒకరు డైరెక్టర్ అయితే అంటే ఒకరు 5500PV లు పూర్తి చేస్తే రాముకి కంపెనీ ఇంకొక ప్రమోషన్ ఇస్తుంది దానినే సిల్వర్ డైరెక్టర్ అంటారు. 

>> సిల్వర్ డైరెక్టర్: 

> ఒకవేళ A డైరెక్టర్ అయితే RAMU సిల్వర్ డైరెక్టర్ అగును. అప్పుడు A డైరెక్టర్ PVలు 2001 కావాలి మరియు A వి కాకుండా మిగతా సైడ్ వారివి అంటే B+C+D+E+F లవి మొత్తం PVలు 1801 కావాలి అప్పుడే RAMU సిల్వర్ డైరెక్టర్ గా అర్హత పొందినట్లు అగును. అప్పుడు RAMU కు A డైరెక్టర్ చేసిన మొత్తం PVల పై కూడా డైరెక్టర్ బోనస్ వస్తుంది మరియు గ్లోబల్ టర్నోవర్ నుండి 5% ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది. ఒకవేళ A మొత్తం పివిలు 5625 PVలు లేదా అంతకంటే ఎక్కువ PV లు చేసినట్లైతే RAMU కు ఈ నెలలో RAMU చేసిన మొత్తం పివిలలో 5625 కంటే ఎక్కువ ఉన్న పివిలకు మరియు A చేసిన PVలు కాకుండా మిగతా వారు అంటే B+C+D+E+F లవి మొత్తం PV ల పై LOB కంపెనీ గ్లోబల్ టర్నోవర్ పై PVల ఆధారంగా లెక్కించి LOB 16% ఇవ్వడం జరుగుతుంది. LOB పొందితే చాలా ఎక్కువ మొత్తం లో అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది.

>> గోల్డ్ డైరెక్టర్:

> RAMU డౌన్ లైన్ లో ఉన్నవారు ఎవరైనా ఇద్దరు డైరెక్టర్లు అయితే అప్పుడు RAMU గోల్డ్ డైరెక్టర్ అగును. అప్పుడు A  మరియు B డైరెక్టర్ల PVలు ఒక్కొక్కరివి 2001 కావాలి మరియు A మరియు B వి కాకుండా మిగతా సైడ్ వారివి అంటే C+D+E+F లవి మొత్తం PVలు 1501 కావాలి అప్పుడే RAMU గోల్డ్ డైరెక్టర్ గా అర్హత పొందినట్లు అగును. అప్పుడు RAMU కు A మరియు B  డైరెక్టర్లు చేసిన మొత్తం PVల పై కూడా విడి విడిగా  డైరెక్టర్ బోనస్ వస్తుంది మరియు గ్లోబల్ టర్నోవర్ నుండి 5% ట్రావెల్ ఫండ్ కూడా వస్తుంది.

> ఒకవేళ A, B లలో ఎవరైనా ఒకరు 5625 PVలు చేసినట్లైతే RAMU కు సైడ్ బిజినెస్ పై అంటే A, B చేసిన PVలు కాకుండా మిగతా వారు అంటే C+D+E+F లవి మొత్తం PV ల పై కంపెనీ గ్లోబల్ టర్నోవర్ పై PVల ఆధారంగా లెక్కించి LOB 15% ఇవ్వడం జరుగుతుంది.

> మరియు A, B డౌన్ లైన్ లో డెప్త్ లో ఉన్నవారు 5625 PVలు చేసినట్లైతే RAMU కు మొదటి డౌన్ లైన్ కాకుండా రెండవ మరియు మూడవ డౌన్ లైన్ నుండి MULTIPLE  LOB లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ  విడ్త్ తో పాటు డెప్త్ కు పోతూఉంటే MULTIPLE LOB లు కూడా వస్తూఉంటాయి.

>> స్టార్ డైరెక్టర్ (కార్ ఫండ్-5%)

 

> RAMU డౌన్ లైన్ లో ఉన్నవారు ఎవరైనా ముగ్గురు డైరెక్టర్లు అయితే అప్పుడు RAMU స్టార్  డైరెక్టర్ అగును. అప్పుడు A , B మరియు C డైరెక్టర్ల PVలు ఒక్కొక్కరివి 2001 కావాలి మరియు A, B మరియు C వి కాకుండా మిగతా సైడ్ వారివి అంటే D+E+F లవి మొత్తం PVలు 1001 కావాలి అప్పుడే RAMU స్టార్  డైరెక్టర్ గా అర్హత పొందినట్లు అగును. అప్పుడు RAMU కు A, B మరియు C  డైరెక్టర్లు చేసిన మొత్తం PVల పై కూడా విడి విడిగా  డైరెక్టర్ బోనస్ వస్తుంది. గ్లోబల్ టర్నోవర్ నుండి 5% ట్రావెల్ ఫండ్ మరియు గ్లోబల్ టర్నోవర్ నుండి 5% కార్ ఫండ్  కూడా వస్తుంది.

> ఒకవేళ A, B, C లలో ఎవరైనా ఒకరు 5625 PVలు చేసినట్లైతే RAMU కు A, B, C  చేసిన PVలు కాకుండా మిగతా వారు అంటే D+E+F లవి మొత్తం PV ల పై కంపెనీ గ్లోబల్ టర్నోవర్ పై PVల ఆధారంగా లెక్కించి LOB 16% ఇవ్వడం జరుగుతుంది.

> మరియు A, B, C ల డెప్త్ లో ఉన్నవారు 5625 PVలు చేసినట్లైతే RAMU కు మొదటి డౌన్ లైన్ కాకుండా రెండవ, మూడవ మరియు నాలుగవ డౌన్ లైన్ నుండి MULTIPLE  LOB లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ  విడ్త్ తో పాటు డెప్త్ కు పోతూఉంటే MULTIPLE LOB లు కూడా వస్తూఉంటాయి.

>> డైమండ్ డైరెక్టర్: 

 

> అప్పుడు A , B, C మరియు D డైరెక్టర్ల PVలు ఒక్కొక్కరివి 2001 కావాలి మరియు A, B, C మరియు D వి కాకుండా మిగతా సైడ్ వారివి అంటే E +F వి మొత్తం PVలు 501 కావాలి అప్పుడే RAMU డైమండ్  డైరెక్టర్ గా అర్హత పొందినట్లు అగును. అప్పుడు RAMU కు A, B, C మరియు D డైరెక్టర్లు చేసిన మొత్తం PVల పై కూడా విడి విడిగా  డైరెక్టర్ బోనస్ వస్తుంది. గ్లోబల్ టర్నోవర్ నుండి 5% ట్రావెల్ ఫండ్ మరియు గ్లోబల్ టర్నోవర్ నుండి 5% కార్ ఫండ్  కూడా వస్తుంది.

> ఒకవేళ A, B, C, D లలో ఎవరైనా ఒకరు 5625 PVలు చేసినట్లైతే RAMU కు A, B, C, D లు చేసిన PVలు కాకుండా మిగతా వారు అంటే E + F వి మొత్తం PV ల పై కంపెనీ గ్లోబల్ టర్నోవర్ పై PVల ఆధారంగా లెక్కించి LOB 16% ఇవ్వడం జరుగుతుంది.

> మరియు A, B, C, D ల డెప్త్ లో ఉన్నవారు 5625 PVలు చేసినట్లైతే RAMU కు మొదటి డౌన్ లైన్ కాకుండా రెండవ, మూడవ, నాలుగవ, మరియు ఐదవ డౌన్ లైన్ నుండి MULTIPLE  LOB లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ  విడ్త్ తో పాటు డెప్త్ కు పోతూఉంటే MULTIPLE LOB లు కూడా వస్తూఉంటాయి.

>> క్రౌన్ డైరెక్టర్ (హౌస్ ఫండ్-3%): 

 

> అప్పుడు ఆరుగురి డైరెక్టర్ల PVలు ఒక్కొక్కరివి 2001 కావాలి మరియు సైడ్ PVలు చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ చేసుకుంటే అదనపు లాభం వస్తుంది. కాని తన స్వంత సెల్ఫ్ పివిలు 40PV చేసుకోవాలి. RAMU కు ఆరుగురు డైరెక్టర్లు చేసిన మొత్తం PVల పై కూడా విడి విడిగా డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఒకరు 5625 PVలు చేసినట్లైతే RAMU కు ఆరుగురు చేసిన PVలు కాకుండా మిగతా సైడ్ వారు చేసిన మొత్తం PV ల పై కంపెనీ గ్లోబల్ టర్నోవర్ లో PVల ఆధారంగా లెక్కించి LOB 16% ఇవ్వడం జరుగుతుంది.

> మరియు A, B, C, D, E, F ఆరుగురి డెప్త్ లో ఉన్నవారు 5625 PVలు చేసినట్లైతే RAMU కు మొదటి డౌన్ లైన్ కాకుండా రెండవ, మూడవ, నాలుగవ, ఐదవ మరియు ఆరవ డౌన్ లైన్ నుండి MULTIPLE  LOB లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ  విడ్త్ తో పాటు డెప్త్ కు పోతూఉంటే MULTIPLE LOB లు కూడా వస్తూఉంటాయి. CROWN DIRECTOR ఇన్కమ్ నెలకు కనీసం 50వేల రూ.ల నుండి గరిష్టంగా 5 లక్షల రూ.ల వరకు ఉండే అవకాశం ఉండును.

> 12 మంది డైరెక్టర్లు ఉండే DCD లకు మరియు 16 మంది డైరెక్టర్లు ఉండే DUCD లకు అదనంగా 2% ELITE CLUB BONUS కూడా ఇవ్వడం జరుగుతుంది.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

వేస్టీజ్ బిజినెస్ ఎలా ప్రారంబించాలి?

నెట్ వర్క్ మార్కెటింగ్ - ప్రయోజనాలు మరియు ఇబ్బందులు

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top