Monday, May 17, 2021

వేస్టీజ్ బిజినెస్ ఎలా ప్రారంబించాలి?

 

HOW TO START VESTIGE BUSINESS?
- మనం ఎప్పుడైతే వేస్టిజ్ నెట్ వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అవుతామో జాయిన్ అయినప్పటి నుండి మనకు ఈ క్రింది ప్రశ్నలు మన మదిలో వస్తూ ఉంటాయి. 

 
అవి ఏంటంటే 
WHERE TO START?
WITH WHOM TO START?
WHEN TO START?


మరి పై ప్రశ్నలకు సమాదానం
ANY WHERE, ANY ONE & ANY TIME

- ఎవరు వేస్టిజ్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడగలుగుతారు మరియు ఎవరు ఈ బిజినెస్ చేయడానికి ఉపయోగపడుతారు వారితో మనం ఈ బిజినెస్ ప్రాంభించవచ్చు. 


- మీరు వేస్టిజ్ సిస్టం పాటించకుండా కూడా మీరు మీ లక్ష్యాలను (Goals) సాధించవచ్చు కానీ మీరు ఒక్కరు సాధించినంత మాత్రాన ప్రతి ఒక్కరు మీ లాగానే సాధిస్తారని చెప్పలేము.


- మరి అందరు వారు అనుకున్న లక్ష్యాలను సాధించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా వారందరూ వేస్టిజ్ సిస్టం ను పాటిస్తే వారు అనుకున్న లక్ష్యాలను 100% సాధించి తీరుతారు. 


- సిస్టం పాటించకుండా మీరు చేసినట్లు వారు మీ లాగ డుప్లికేటింగ్ చేయలేకపోకాచ్చు కాని వారు కనుక వేస్టిజ్ సిస్టం ను పాటిస్తే మాత్రం 100% వారు మీలాగ డుప్లికేటింగ్ చేయగలరు.


 - మరి ఇక్కడ మాటి మాటికి సిస్టం సిస్టం అంటున్నాం అసలు సిస్టం అంటే ఏమిటి అనే ప్రశ్న మనలో ఉద్భవిస్తుంది.


- సిస్టం అంటే వేస్టిజ్ బిజినెస్ ఒక పద్ధతి ప్రకారం చేయాలి ఆ పద్ధతిని తెలిపే దానినే మనం సిస్టం అంటాం. 

- కొందరు వ్యక్తులు లేదా మేధావులు కొన్ని సంవత్సరాలు పాటు వేస్టిజ్ నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేసి వారి అనుభవాలు అంటే వారు ఈ బిజినెస్ లో ఎక్కడ ఏ విధంగా చేస్తే సఫలికృతులు అయ్యారు మరియు ఎక్కడ సఫలికృతులు కాలేకపోయారు అనే విషయాలను జోడించి ఈ బిజినెస్ ఎలా చేయాలో ఒక పద్దతిని రూపొందించారు ఆ పద్ధతినే మనం ఇక్కడ సిస్టం అంటాం. 

- వేస్టిజ్ బిజినెస్ సిస్టం అనేది మనలను ఎడ్యుకేట్ చేస్తుంది. ఎడ్యుకేట్ అంటే మనం వేస్టిజ్ బిజినెస్ ను ఎలా చేస్తే లక్ష్యాలను చేరుకుంటామో, ఎలా చేస్తే బిజినెస్ లో రానించగలుగుతామో, ఎలా చేస్తే బిజినెస్ లో సఫలికృతం అవుతామో ఆ పద్దతిని నేర్పిస్తుంది దీనినే ఎడ్యుకేట్ చేయడం అంటారు. ఎడ్యుకేట్ చేయడం అనేది కూడా సిస్టం లో ఒక భాగం. 

- ఏ బిజినెస్ చేయలన్నా ప్రతి బిజినెస్ కు కొన్ని రూల్స్ & రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి బిజినెస్ చేసే దానికంటే ముందే మనం ఆ బిజినెస్ కు సంబంధించిన రూల్స్ & రెగ్యులేషన్స్ పూర్తిగా చదువుకొని, నేర్చుకొని ఉండాలి. ఆ తరువాతనే ఆ బిజినెస్ ను ప్రారంభించాలి. అప్పుడే మనం ఆ బిజినెస్ లో మంచిగా రానించగలుగుతాము.  

- కాబట్టి మనం వేస్టిజ్ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు చేసేదానికంటే ముందే ఆ బిజినెస్ కు సంబందించిన రూల్స్ & రెగ్యులేషన్స్ చదువుకొని, నేర్చుకొని అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం వేస్టిజ్ బిజినెస్ లో మంచిగా రానించగలుగుతాము. 

- వేస్టిజ్ బిజినెస్ లో మనం సక్సెస్ కావాలంటే ముఖ్యమైన స్టెప్ డుప్లికేషన్ మరియు మల్టీప్లికేషన్. 

- డుప్లికేషన్ మరియు మల్టీప్లికేషన్ అంటే మన అప్ లైనర్ మనల్ని ఎలా జాయిన్ చేసుకున్నాడో మనం కూడా మన డౌన్ లైన్ లో అలానే చేర్పించుకుంటే దానినే డుప్లికేషన్ అంటారు. మన డౌన్ లైన్ లో ఉన్నవారు, ఆ తరువాత డౌన్ లైన్ లో ఉన్నవారు  అందరు కూడా అదేవిధంగా డుప్లికేషన్ చేసుకుంటూ పోతే దానినే మల్టీప్లికేషన్ అంటారు.   

- మనం డుప్లికేషన్ మరియు మల్టీప్లికేషన్ చేయాలంటే ముందుగా మనకు కంపెనీ మీద మంచి నమ్మకం ఉండాలి, కంపెనీ మేనేజ్ మెంట్ మీద మంచి అభిప్రాయం ఉండాలి, కంపెనీ సిస్టం మీద మనకు మంచి అవగాహన ఉండాలి మరియు కంపెనీ ప్రొడక్ట్స్ క్వాలిటీ మీద మంచి అభిప్రాయం ఉండాలి.    

- ఈ వేస్టిజ్ బిజినెస్ లో డుప్లికేషన్ మరియు మల్టీప్లికేషన్ ఎలా చేయాలో మీ అప్ లైనర్ నుంచి మీరు తెలుసుకుంటే ఈ బిజినెస్ ను చాలా సులభంగా చేయగలుగుతారు.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

నెట్ వర్క్ మార్కెటింగ్ - ప్రయోజనాలు మరియు ఇబ్బందులు

నెట్ వర్క్ అంటే ఏమిటి? మరియు ఎలా నిర్మించుకోవాలి?

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top