Monday, May 17, 2021

వేస్టిజ్ బిజినెస్ ఎందుకు చెయ్యాలి? ఎవరెవరు చేయవచ్చు?

 

WHY DOING VESTIGE? AND WHO ARE ELIGIBLE?

వేస్టిజ్ బిజినెస్ ఎందుకు చెయ్యాలి?

- మన కలలు సాకారం చేసుకోవడానికి అంటే  

- ఒక అందమైన ఇల్లు నిర్మించుకోవడం కోసం   

- విలాసవంతమైన కారు కొనుక్కోవడం కోసం  

- కుటుంబ సభ్యులతో విదేశీయానం చేయడం కోసం  

- పిల్లలను మంచి ఉన్నత చదువులు చదివించడానికి

- డబ్బులు పొదుపు చేసుకోవడానికి అంటే ఆర్ధిక స్వాతంత్ర్యం పొందడానికి  

- కుటుంబంతో హాయిగా సంతోషంగా గడపడానికి  

- ప్రజలలో మనం గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందడానికి
 

పై వాటిలో దేనికైనా మీ జవాబు “అవునుఅయితే వాటిని వేస్టిజ్ బిజినెస్ ద్వారా నెరవేర్చుకొనే అవకాశం కలదు.

వేస్టిజ్ బిజినెస్ చేయమని మీరు మీ మిత్రులను అడిగితే వారు ఏమంటారు? 

- ఇట్లాంటి బిజినెస్ లు మేము ఇతర కంపెనీలవి  చాలా చేశాం, వాటిలో నష్టపోయం అంటారు. 

- ఈ బిజినెస్ మేము చేయలేము, మాకొద్దు అంటారు. 

మరి మీ మిత్రులు అలా ఎందుకు అంటున్నారో మీకు తెలుసా.

 - చాలా మందికి ఈ వేస్టిజ్ బిజినెస్ ఎలా చేయాలో తెలువక ఈ బిజినెస్ చేయడానికి వెనుకడుగు వేస్తారు. ఎందుకంటే వారు ఇంతకు ముందే వేరే ఇతర నెట్ వర్క్ మార్కెటింగ్ లలో చేరి ఒక్కొక్కరు 10000 రూ.ల నుండి 50000 రూ. ల వరకు చెల్లించి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి.

- ఈ వేస్టిజ్ బిజినెస్ కూడా చేస్తే ఏమైతుందో అనే భయం మరియు అనుమానం వారికి ఉంది నిజంగానే వారు వేరే ఇతర నెట్ వర్క్ మార్కెటింగ్ లలో చేరి నష్టపోయి ఉండవచ్చుకదా.

- ఎందుకంటే కొన్ని నెట్ వర్క్ మార్కెటింగ్ సంస్థలు జాయిన్ అయ్యేటప్పుడే మెంబెర్స్ తో డబ్బులు కట్టించుకుంటాయి. వాటి జాయినింగ్ ఫీజు ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీ లో జాయినింగ్ ఫీజు 10000రూ.లు ఉంది అనుకోండి. 

- ఒక మెంబెర్ 10000రూ.లు చెల్లించి ఒక కంపెనీ లో చేరితే ఆ తరువాత ఆ మెంబెర్ డౌన్ లైన్ లో జాయినింగ్ ఫీజు 10000రూ.లు చెల్లించి చేరేవారు దొరకక ఇలా చాలా మంది నష్టపోయినవారు ఉన్నారు.

- కాని వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి ఎట్లాంటి జాయినింగ్ ఫీజు లేదు అని గమనించండి మిత్రులారా.

ఈ వేస్టిజ్ బిజినెస్ చేయడానికి మీకున్న భయాలను మరియు అనుమానాలను ఇలా నివృత్తి చేసుకోండి మిత్రులారా! 

- ఈ వేస్టిజ్ బిజినెస్ లో మీరు ఏలాంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు.  

- ఏలాంటి వస్తువులు అమ్మనవరం లేదు.  

- ఏలాంటి ప్రచారం అవసరం లేదు. 

- ఏలాంటి ప్రమాదం ఉండదు. 

- ఏలాంటి అనుభవం అవసరం లేదు. 

- మీకు నచ్చిన సమయం లో చేసుకోవచ్చు.

- జాయిన్ కావడానికి కూడా ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు అంటే ఈ వేస్టిజ్ బిసినెస్ చేయడానికి ఉచితంగా చేరవచ్చు.  

- కాని మీరు ఈ వేస్టిజ్ బిజినెస్ లో చేరడానికి మిమ్ములను ఒకరు రెఫెర్ చేయవలసి ఉంటుంది. అదేదో మేము మిమ్ములను రెఫెర్ చేయగలం, ట్రైనింగ్ ఇవ్వగలం, సపోర్ట్ కూడా చేయగలం మీరు ఒక స్థాయి కి వచ్చే వరకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వగలం. 

మరి మీరు ఇక్కడ వేస్టిజ్ బిజినెస్ లో ఎం చేయాలి? 

- మీరు ప్రతి నెల మీ ఇంటికి కావలసిన నిత్యవసర వస్తువులు ఎలా అయితే వేరే రిటైల్ షాప్ లలో కొనుక్కొని వాడుకుంటున్నారో అదే పని అంటే అట్లాంటి వస్తువులే ఇంకా వాటి కంటే మెరుగైనవి ఆర్గానిక్ వస్తువులు ఈ వేస్టిజ్ షాప్ లో దొరుకుతాయి వాటిని కొనుక్కొని వాడుకోవాలి అంటే ఏమన్నట్టు షాప్ చేంజ్ చేయాలి అంతే. 

- ఈ కంపెనీ యొక్క కొటేషన్ ఏమిటంటే  

CHANGE YOUR SHOP – CHANGE YOUR LIFE

అంటే షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ప్రతి నెల మీరు వేరే రిటైల్ షాప్ లో 1000రూ.ల నుండి 3000రూ.ల వరకు నిత్యవసర వస్తువులు కొంటూనే ఉంటారు ఇప్పుడు ఇక్కడ మీకు ఇష్టమైన, మీకు నచ్చిన నిత్యవసర వస్తువులు 1000రూ.ల నుండి 3000రూ.ల వరకు కొనుక్కున్న మీకు ఇన్కమ్ డబ్బుల రూపం లో మరియు ప్రొడక్ట్స్ రూపంలో వస్తాయి. ఈ బిజినెస్ చేయడం చాలా సులభం. మీరు అనుకున్నంత కష్టం అయితే కాదు.

మరి ఈ వేస్టిజ్ బిజినెస్ చేయడానికి ఎవరెవరు అర్హులు? 

- 18సం. లు నిండిన చదువుకొనే విద్యార్థిని, విద్యార్థులు మరియు ఎలాంటి విద్యార్హత లేని యువతి, యువకులు కూడా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.  

- కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు చదువుకునే చాల మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఈ బిజినెస్ చేయు చున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే చాల మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఈ బిజినెస్ చేయుచున్నారు. దీన్ని ఒక కెరీర్ గా ఎంచుకోండి.

- గృహిణులు తమ ఇంటి పని చేసుకుంటూ రోజుకు రెండు గంటలు పార్ట్ టైం వర్క్ ద్వారా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.

- రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు స్త్రీ మరియు పురుషులు ఎవరైనా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు. 

- రోజుకు రెండు గంటలు పార్ట్ టైం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులైన స్త్రీ మరియు పురుషులు ఎవరైనా వారి స్వంత పేరు మీదా గాని లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీద గాని అకౌంట్ తీసుకొని ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 

ఇవి కూడా చదవండి:

వేస్టిజ్ లో 9 రకాల లాభాలు ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్

వేస్టిజ్ లో కొత్తగా చేరిన వారికి తెలుగులో సులభమైన బిజినెస్ ప్లాన్

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top