Monday, May 17, 2021

నెట్ వర్క్ మార్కెటింగ్ ఎలా పని చేస్తుంది?

 

HOW TO WORK NETWORK MARKETING?

నెట్ వర్క్ మార్కెటింగ్ లో మీ పాత్ర:
- మీరు ఒక స్వతంత్ర Distributor లాగా స్వయంగా పనిచేస్తూ, మీకంటూ ఒక Team (Down Line) ని ఏర్పరచుకుని, వారిని నిరంతరం ప్రోత్సహిస్తూ, కొత్త వారిని చేర్పించుకుంటూ, కంపెనీ ప్రొడక్ట్స్ మీరు వాడుకుంటూ, కంపెనీ ప్రొడక్ట్స్ ను మీ టీం కూడా వాడేటట్లు చూసుకుంటూ మరియు కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మకాలు పెంచుకుంటూ సంస్థకి లాభాలను తీసుకొస్తూ మీరు కూడా తగిన ప్రయోజనాలు పొందడం.

జాయిన్ అవ్వడం (Joining):
- ఇదివరకే పని చేస్తున్న ఒక డిస్ట్రిబ్యూటర్ మిమ్మల్ని సంప్రదించడంతో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇలా జాయిన్ అవ్వడం ద్వారా ఆ కంపెనీ ఉత్పత్తులను మీరు వాడుతూ లేదా ప్రమోట్ చేస్తూ అమ్మకాలు పెంచే బాధ్యతను మీరు స్వీకరిస్తారు. దీనికి అవసరమైన నైపుణ్యాలను, శిక్షణను, సమాచారాన్ని మీ డిస్ట్రిబ్యూటర్ (Sponsor) మీకందిస్తాడు. ఈ Joining కోసం మీరు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు. కాని మీరు కంపెనీ ప్రొడక్ట్స్ కొని వాడుతూ ఉండాలి అప్పుడే మీరు కంపెనీ ప్రొడక్ట్స్ నాణ్యతను మీరు ఇతరులకు చెప్పగలుగుతారు.

- కాని కొన్ని కంపెనీ లు జాయిన్ అయ్యేటప్పుడే డబ్బులు కట్టించుకుంటాయి. అట్లాంటి కంపెనీ ల పేర్లు నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. నెట్ వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో ముందుగానే డబ్బులు కట్టి జాయిన్ కావడం అనేది మంచి పద్ధతి కాదు. ఉచితంగా జాయిన్ అవుతూ మనం బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించే కంపెనీల గురించి మాత్రమే నేను ఇక్కడ ఈ వీడియో ల ద్వారా మీకు తెలియాచేయగలను.

Products Selling (ప్రొడక్ట్స్ ను అమ్మడం):
- Join కావడానికి ముందుగాని లేక Join అయిన తరువాత గాని మీరు ఆ Products ను వినియోగించి దాని Quality పట్ల సంతృప్తి చెందుతారు. ఇప్పుడు మీకు నచ్చిన ఈ Products గురించి ఇతరులకు చెప్పి, ఒకవేళ వారు కూడా ఈ Products ను కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నప్పుడు, వారికి ఆ Products ని అందించి, ప్రతిఫలంగా కంపెనీ నుండి కొంత ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఇలా మీరు ఎంత ఎక్కువ మందికి Products అమ్మగలిగితే అంత ఎక్కువగా ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

- కాని కొన్ని కంపెనీ లలో డిస్ట్రిబ్యుటర్స్ ప్రొడక్ట్స్ అమ్మవలసిన అవసరం లేదు. మనం Sponsor  గా ఉండి మనం వారిని చేర్పించుకొని అంటే వారి ID క్రియేట్ చేసిన తరువాత ప్రొడక్ట్స్ గురించి మనం వారికి పూర్తి సమాచారాన్ని తెలిపిన తరువాత షాప్ అడ్రస్ తెలిపితే వారే స్వయంగా కొనుగోలు చేసుకోవచ్చు.
- ఇలా చేయడం వల్ల కొత్తగా చేరిన వారికి మన మీద మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. వారే స్వంతగా షాపు కు వెళ్లి కొనుకున్నం అనే ఆనందం వారిలో మిగులుతుంది. వారిలో ఇట్లాంటి బిజినెస్ సులభంగా చేయవచ్చు అనే భావన కలుగుతుంది. నేను ఇక్కడ ఇట్లాంటి కంపెనీల సమాచారాన్ని గురించి మాత్రమే మీకు తెలియచేయడం జరుగుతుంది.

ప్రస్తుతం వేస్టిజ్ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ గురించి తెలుసుకుందాం:

- వేస్టిజ్ ను మిస్టర్ గౌతమ్ బాలి గారు 2004 లో ప్రారంభించిన చాలా సులభమైన మరియు సమర్థవంతమైన వ్యాపార సంస్థ. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థ, దీని నెట్‌వర్క్ మన దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది మీరు ఉద్యోగం లేకుండా లేదా డిగ్రీలు లేకుండా సులభంగా చేయగలిగే వ్యాపారం.

- వేస్టిజ్ లో చేరడానికి మీరు ఎలాంటి ఫీజులు లేదా పెట్టుబడి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆధార కార్డు లో ఉండే సమాచారం ఇవ్వడం ద్వారా, మీరు ఈ వేస్టిజ్ డైరెక్ట్ సెల్లింగ్‌ కంపెనీలో చేరవచ్చు.

- ఈ కంపెనీ ఉత్పత్తులు కొని వాడడం ద్వారా మీరు ప్రతి ఉత్పత్తి పై మీ కమీషన్‌ను అంటే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ వేస్టిజ్ కంపెనీ లో అనేక రకాల ఉత్పత్తులు మీరు రోజు వాడే వస్తువులు ఉన్నాయి. ఇందులో నిత్యవసర వస్తువులు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ హెల్త్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్, అగ్రి ఆర్గానిక్ పెస్టి సైడ్స్, ఓరల్ ప్రొడక్ట్స్ మరియు హోం కేర్ ప్రొడక్ట్స్ మొదలగు ఉత్పత్తులు ఉన్నాయి.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను. వేస్టిజ్ కంపెనీ యొక్క పూర్తి సమాచారాన్ని తరువాత టాపిక్స్ లలో తెలుసుకుందాం.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

వేస్టిజ్ అంటే ఏమిటి? వెస్టిజ్ కంపెనీ యొక్క పూర్వపరాలు మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

వేస్టిజ్ బిజినెస్ ఎందుకు చెయ్యాలి? ఎవరెవరు చేయవచ్చు?

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top