Monday, May 17, 2021

నెట్ వర్క్ అంటే ఏమిటి? మరియు ఎలా నిర్మించుకోవాలి?

 

WHAT IS NETWORK? AND HOW TO BUILD?

- Network Marketing అనేది ఒక Residual Income అని చెప్పుకున్నాం. అంటే పని చేయడం ఆపివేసినా కూడా ఇంకా ఆదాయం వస్తూనే ఉంటుంది. దాని వెనక ఉన్న రహస్యమే Network నిర్మాణం.
- మీ క్రింద ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేసే, చురుకైన వ్యక్తులతో ఓ Network ని గనుక నిర్మించినట్లయితే కొంతకాలం తరువాత మీరు పనిచేయకపోయినా కూడా మీకు నిరంతరం ఆదాయం లభిస్తూనే ఉంటుంది.
- మీ Network లోని వ్యక్తులు పనిచేసి అమ్మకాలు పూర్తి చేసినపుడు వారి ఆదాయంలోంచి స్వల్ప మొత్తం మీకు కూడా చెల్లించబడుతుంది.

- ఇలాంటి వ్యక్తులు మీ Network లో ఎక్కువమంది ఉన్నప్పుడు వారందరూ పని చేస్తూన్నప్పుడు మీకు ఎక్కువ స్థాయిలో ఆదాయం లభిస్తుంది. ఎంత భాగం లభిస్తుందనేది ఒక్కో Network కి ఒక్కో రకంగా ఉంటుంది.

- ఈ వ్యవహారమంతా చూడటానికి సులభంగానే అనిపించినప్పటికీ ఒక పటిష్టమైన Network ని నిర్మించాలంటే మీ విలువైన సమయాన్ని చాలావరకు వెచ్చించాల్సి ఉంటుంది. అపుడే మంచి Network నిర్మింపబడుతుంది. అంకితభావంతో కష్టపడి లక్షాధికారులయినవారిని ఎందరినో మీరు చూడవచ్చు.

- దీనికి భిన్నంగా కొంత ప్రయత్నం చేసి ఫలితం లభించక, మళ్ళీ ప్రయత్నం చేయకుండా ఈ Network Marketing పద్ధతినే విమర్శించేవారు కూడా కోకొల్లలుగా కనిపిస్తారు. నిజానికి ఇలాంటివారే ఎక్కువగా కనిపిస్తారు.

- ఒక సంస్థలో చేరి ఆ తరువాత తీరిగ్గా బాధ పడకుండా ఉండాలంటే వారు ఏమి చేయాలో చూడండి.
- జాయిన్ అయ్యే ముందుగానే Product ని ఉపయోగించి, పరీక్షించి చూడాలి. మీకు నమ్మకం, సంతృప్తి లేని Product గురించి మీరు ఇతరులకి వివరించలేరు. మీకు నచ్చిన దాని గురించి చెప్పేటపుడు ఆటోమేటిక్ గా మీ స్వరంలో నిజాయితీ, ఆత్మవిశ్వాసం ఎదుటివారికి కనిపిస్తాయి.

- ముందుగా మీరు పెట్టే పెట్టుబడి కోల్పోయినా కూడా నాకు పెద్దగా నష్టం లేదు అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. మీకు ఏమాత్రం ఈ బిజినెస్ గురించి తెలియకపోతే ఒకేసారి అధికమొత్తం అవసరమయ్యే Network లో అడుగుపెట్టకండి.

- Online లో కంపెనీ గురించి రివ్యూలు చదవండి. YouTube లో కంపెనీ గురించి రివ్యూలు చూడండి. వాటిలో పాజిటివ్, నెగటివ్, మిశ్రమ …..ఇలా అన్నిరకాల అభిప్రాయాలుండవచ్చు. వాటన్నింటినీ చదివి మీరు ఒక  నిర్ణయానికి రండి.

- వీటి ఆధారంగా కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని మీమ్ములను చేర్పించుకునే వారిని నిస్సంకోచంగా అడగవచ్చు. వారు చెప్పే ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మవద్దు. అలాగే ఏదైనా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నట్లయితే సందేహించాల్సిందే.

- చాలామంది ఔత్సాహికులు ఈ Network Marketing లోకి చేరడం, కొద్దికాలంలోనే విఫలమై ఈ రంగం నుండి నిష్క్రమించడం జరుగుతున్నది. ఈ రంగాన్ని వదిలివేయడానికి ఎన్నో కారణాలుండవచ్చు. 

వాటిని విశ్లేషిస్తే ఈ క్రిందివి ప్రదానమైనవిగా భావించవచ్చు.

1. ఈ బిజినెస్ ను సరిగ్గా అర్థం చేసుకోక పోవడం
2. ఈ బిజినెస్ లో విజయం సాధించడం చాలా సులభం అనుకోవడం
3. నా పని కేవలం నలుగురిని /ఐదుగురిని చేర్పించడమే కదా అనుకోవడం
4. నా ఫ్రెండ్స్ అందరూ నేను చెప్పిన మాటలు విని ఎగిరి గంతేసి ఒప్పుకుని చేరుతారు అనుకోవడం

5. నన్ను చేర్పించినవారే నా క్రింద వారిని కూడా చేర్పిస్తారు అనుకోవడం
6. మొదటి నెలలో 25000 రూపాయలు ఆదాయం, రెండో నెలలో 50000 రూపాయలు ఆదాయం గ్యారంటీ. దీంతో ఆరు నెలల్లోగా లక్షాధికారి అయిపోవడం ఖాయం అనుకోవడం.

- వాస్తవంగా ఈ అంచనాలు నెరవేరడం అటుంచి, కనీసం దగ్గరికి కూడా చేరుకోలేకపోవడం వల్ల అసంతృప్తి మొదలవుతుంది. కాని మనలో పట్టుదల, చేయాలనే తపన ఉంటే మనలని ఎవరు ఆపలేరు. ఎందుకంటే చాలా మంది నెట్ వర్క్ మార్కెటింగ్ లో కష్టపడి నెలకు ఒక లక్ష రూపాయల నుండి 2 కోట్ల రూపాయలు సంపాదించే వారు ఎక్కడనో కాదు మన ఇండియా లోనే ఉన్నారు. అట్లాంటి ఆదాయాలను ఇచ్చే నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీలు కుడా మన ఇండియా లోనే ఉన్నాయి ఎక్కడికో పోవలసిన అవసరం లేదు మిత్రులారా.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

- మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

నెట్ వర్క్ మార్కెటింగ్ ఎలా పని చేస్తుంది?

వేస్టిజ్ అంటే ఏమిటి? వెస్టిజ్ కంపెనీ యొక్క పూర్వపరాలు మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top