Monday, May 17, 2021

వేస్టిజ్ అంటే ఏమిటి? వెస్టిజ్ కంపెనీ యొక్క పూర్వపరాలు మరియు భవిష్యత్తు ఎలా ఉంది?

 

WHAT IS VESTIGE? HOW THE BACKGROUND AND FUTURE PLAN OF VESTIGE?

- మనం ప్రతి రోజు ఏదో ఒక విదేశీ కంపెనీల గురించి చర్చిస్తూ ఉంటాం ఆ కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ ఉంటాం, ఆ కంపెనీలలో తయారయ్యే వస్తువులను కొంటూ ఉంటాం మరియు వాడుతూ ఉంటాం. అప్పుడు మన భారతదేశ ఆర్ధిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. మనం భారతీయులం అయి ఉండి కూడా భారతీయ సంస్థలలో పెట్టుబడులు పెట్టకుండా, భారతీయ సంస్థలు తయారు చేసిన వస్తువులు వాడకుండా ఉంటే కూడా మన భారతదేశ ఆర్ధిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది.

- అందుకే మన వేస్టిజ్ కంపెనీ మన భారతదేశ ఆర్ధిక వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా చేయడానికి వచ్చిన ఒక భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ. మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఈ వేస్టిజ్ కంపెనీ మన భారత దేశంలో 1వ ర్యాంక్ పొందిన భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ మరియు  ప్రపంచం లో మొదటి 100 నెట్ వర్క్ మార్కెటింగ్ కంపనీలలో 30వ ర్యాంకు పొందిన నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ. మనం చెప్పుకోవాలంటే ఇది ఒకటి చాలు వేస్టిజ్ కంపెనీ యొక్క గొప్పతనం.

వేస్టిజ్ అంటే ఏమిటి? 

- వేస్టిజ్ అంటే ఇది ఒక నెట్ వర్క్ మార్కెటింగ్ సంస్థ లేదా కంపెనీ పేరు అని అనవచ్చు ఇంకా వెస్టిజ్ ఒక ఉత్పత్తి ఆధారిత మరియు ప్రత్యక్ష అమ్మకపు సంస్థ అని కూడా అనవచ్చు. 

- వేస్టిజ్ అనేది మిస్టర్ గౌతమ్ బాలి గారు 2004 లో ప్రారంభించిన చాలా సులభమైన మరియు సమర్థవంతమైన వ్యాపార సంస్థ. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్ మార్కెటింగ్ సంస్థ, దీని నెట్‌వర్క్ మన దేశంలోని ప్రతి మూలలో విస్తరించి ఉంది. నెట్‌వర్క్ మార్కెటింగ్ అనేది మీరు ఉద్యోగం లేకుండా లేదా డిగ్రీలు లేకుండా సులభంగా చేయగలిగే వ్యాపారం.

- వెస్టిజ్‌లో చేరడానికి మీరు ఎలాంటి ఫీజులు లేదా పెట్టుబడి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆధార కార్డులో ఉండే సమాచారం ఇవ్వడం ద్వారా, మీరు ఈ వేస్టిజ్ డైరెక్ట్ సెల్లింగ్‌ కంపెనీలో చేరవచ్చు మరియు కంపెనీ ఉత్పత్తులు కొని వాడడం ద్వారా మీరు ప్రతి ఉత్పత్తి పై మీ కమీషన్‌ను అంటే క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ వేస్టిజ్ కంపెనీ లో అనేక రకాల ఉత్పత్తులు మీరు రోజు వాడే వస్తువులు ఉన్నాయి. ఇందులో నిత్యవసర వస్తువులు, ఫుడ్ ప్రొడక్ట్స్, ఆయుర్వేదిక్ హెల్త్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్, అగ్రి ఆర్గానిక్ పెస్టి సైడ్స్, ఓరల్ ప్రొడక్ట్స్ మరియు హోం కేర్ ప్రొడక్ట్స్ మొదలగు ఉత్పత్తులు ఉన్నాయి.

వెస్టిజ్ కంపెనీ పూర్వపరాలు మరియు భవిష్యత్తు ఎలా ఉందో, ఎలా ఉంటుందో చూద్దాం: 

- ఈ కంపెనీ 2004వ సంవత్సరంలో మిస్టర్ గౌతమ్ బాలి గారు ప్రాంబించిన నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ అప్పుడు అంటే 2004లో ఈ కంపెనీ లో కేవలం 2 ప్రొడక్ట్స్ మాత్రమే ఉండేవి ప్రస్తుతం 2020లో ఈ కంపెనీ లో 350 కంటే ఎక్కువగా ప్రొడక్ట్స్ స్వంతంగా ఈ కంపెనీ తయారు చేసినవి కలవు. 2004లో ఈ కంపెనీకి 6గురు డిస్ట్రిబ్యుటర్స్ మాత్రమే ఉండేది ప్రస్తుతం 2కోట్ల మంది డిస్ట్రిబ్యుటర్స్ కలరు. 2004లో 2కోట్ల టర్నోవర్ చేసిన కంపెనీ ప్రస్తుతం 3500కోట్ల టర్నోవర్ చేసింది.

- మన భారత దేశంలో 1వ ర్యాంక్ పొందిన భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ మరియు  ప్రపంచంలో మొదటి 100 నెట్ వర్క్ మార్కెటింగ్ కంపనీలలో 30వ ర్యాంకు పొందిన భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ. అందుకే ఈ కంపెనీ ని మల్టీ నేషనల్ కంపెనీ అంటారు.  

- 2025 నాటికి ప్రపంచంలో మొదటి 100 నెట్ వర్క్ మార్కెటింగ్ కంపనీలలో 10వ ర్యాంకు పొందాలని టార్గెట్ పెట్టుకున్న ఏకైక భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ. 

- ప్రస్తుతం ఈ కంపెనీ బిజినెస్ మన దేశంతో పాటు 8దేశాలు అయిన దుబాయ్, సౌదీ, నేపాల్, బంగ్లాదేశ్, బహరైన్, ఒమాన్, కువైట్ మరియు థాయిలాండ్ లలో విస్తరించింది.

- 2020 వ సంవత్సరం పూర్తి అయ్యేనాటికి 20 దేశాలు విస్తరింప చేయాలి అని, 2025 వ సంవత్సరం పూర్తి అయ్యేనాటికి 50 దేశాలు విస్తరింప చేయాలి అని టార్గెట్ పెట్టుకున్న ఏకైక భారతీయ నెట్ వర్క్ మార్కెటింగ్ కంపెనీ వేస్టిజ్.

- హిమాచలప్రదేశ్ రాష్ట్రం లో బద్ది అనే ప్రాంతంలో స్వంతంగా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను, R & B లాబరేటరీ మరియు రీసెర్చ్ సెంటర్ ఏర్పరచుకున్న ఏకైక సంస్థ. అంటే ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసుకోవాలంటే ఎటువంటి వసతులు కావాలో అటువంటి వసతులను ఏర్పాటు చేసుకున్న ఏకైక కంపెనీ. అందుకోసమే ఈ కంపెనీ ప్రతి నెల ఒకటి లేదా రెండు కొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెడుతుంది.  

- ఈ కంపెనీ ప్రొడక్ట్స్ గ్లోబల్ క్వాలిటీని కలిగి ఉంటాయి.  

- ఈ కంపెనీ ప్రొడక్ట్స్ 100% రిటర్న్ పాలసీని కలిగి ఉన్నాయి.

- ఈ కంపెనీకి ISO, GMP, HALAL సర్టిఫికెట్స్ కలవు మరియు ఈ కంపెనీ IDSA, HDSA మరియు FICCI సంస్థలలో మెంబెర్ గా కూడా వ్యవహరిస్తుంది.

- ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ను USFDA, JHFA మరియు KOSHER లాంటి సంస్థలు సర్టిఫై చేశాయి. ఈ కంపెనీ కి 100 గ్లోబల్ అవార్డ్స్ కలవు.  

- ఈ కంపెనీకి ప్రతి రాష్ట్రానికి ఒకటి లేదా రెండు చొప్పున మొత్తం 60 కంటే ఎక్కువగా పర్సనల్ ఆఫీసులు కలవు అదేవిధంగా ప్రతి ముఖ్యమైన పట్టణాలలో ఒకటి చొప్పున మొత్తం 6000 కంటే ఎక్కువ షాపులు (MINI DLCP) కలవు. కొన్ని సంవత్సరాల నుండి ఈ కంపెనీ ప్రొడక్ట్స్ రేట్స్ పెరగకుండా ఉంటున్నాయి.

- ఇంకా వేస్టిజ్ బెస్ట్ డీల్స్ (VBD) అనే ఆన్లైన్ పోర్టల్ లో 1000 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్ కలవు. వేస్టిజ్ బెస్ట్ డీల్స్ (VBD) అనే ఆన్లైన్ పోర్టల్, అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ షాపులు ఏ విధంగా పని చేస్తాయో అదేవిధంగా ఇది కుడా పనిచేస్తుంది.  

- ఈ కంపెనీ ఒక సిస్టం ను పాటిస్తూ నడుస్తుంది ఆ సిస్టంనే CEP అంటారు. CEP అనగా CONSUMER EMPOWERMENT PROGRAMME అంటే ఈ కంపెనీ లో చేరిన వ్యక్తిని వినియోగదారుడు అంటారు. ఈ కంపెనీలో చేరిన వ్యక్తి (వినియోగదారుడు) తాను నెలకు ఖర్చు పెట్టె డబ్బుతోనే అభివృద్ధి చెందే విధానం నే CEP అంటారు.

- ఈ కంపెనీ లో బిజినెస్ చేసే వారు కొందరు నెలకు డైరెక్టర్ స్థాయి కంటే తక్కువగా స్థాయిలో ఉన్నవారు 5000రూ.ల నుండి 10000రూ.ల వరకు సంపాదిస్తున్నారు, డైరెక్టర్ మరియు డైరెక్టర్ స్థాయి దాటి క్రౌన్ డైరెక్టర్ స్థాయి వరకు ఉన్నవారు 10000రూ.ల నుండి 150000రూ.ల వరకు సంపాదిస్తున్నారు, క్రౌన్ డైరెక్టర్ స్థాయి దాటి డబుల్ క్రౌన్ డైరెక్టర్ స్థాయి వరకు ఉన్నవారు 100000రూ.ల నుండి 500000రూ.ల వరకు సంపాదిస్తున్నారు, కొందరు డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ స్థాయి వరకు ఉన్నవారు ఐదు లక్షల నుండి యాబై లక్షల రూపాయల వరకు సంపాదించేవారు కూడా ఈ కంపెనీ లో కలరు. 

- ఈ కంపెనీ లో బిజినెస్ చేసేవారు కొన్ని 250 మంది వరకు లగ్జరీ డ్రీం కార్లు అంటే BMW, MERCEDES, AUDI, JAGUAR, VOLVO వంటి కార్లు మెంటైన్ చేస్తున్నారు మరియు 4500 మంది వరకు మినీ లగ్జరీ డ్రీం కార్లు మెంటైన్ చేస్తున్నారు.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను. వేస్టిజ్ కంపెనీ యొక్క పూర్తి సమాచారాన్ని తరువాత టాపిక్స్ లలో తెలుసుకుందాం.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

వేస్టిజ్ బిజినెస్ ఎందుకు చెయ్యాలి? ఎవరెవరు చేయవచ్చు?

వేస్టిజ్ లో 9 రకాల లాభాలు ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top