Monday, May 17, 2021

వేస్టిజ్ లో 9 రకాల లాభాలు – ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్

 

9 TYPES OF INCOME IN VESTIGE ATMANIRBHAR SUCCESS PLAN

వేష్టిజ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ 16వ వార్షికోత్సవం సందర్బంగా 2ND JUNE 2020 న కంపెనీ ఒక కొత్త బిజినెస్ ప్లాన్ తీసుకొని వచ్చింది. ఆ ప్లాన్ నే "ఆత్మనిర్బర్ సక్సెస్ ప్లాన్" అంటారు. ఈ ప్లాన్ ప్రకారం ఇప్పుడు మన కంపెనీ లో చేరిన డిస్ట్రిబ్యుటర్స్ 9 రకాల లాభాలు పొందవచ్చును.

ఆత్మనిర్బర్ సక్సెస్ ప్లాన్ ప్రకారం వేస్టిజ్ కంపెనీ లో 9 రకాల లాభాలు ఈ క్రింది విధంగా కలవు

1. Discount (Retail Profit): 10% - 20%

2. APB (Accumulative Performance Bonus): 5% - 11%

3. Bronze Director Bonus:  4% (Bronze Directors Only)

4. Business Building Bonus: 14% (Silver Director and Above)

5. LOB (Leadership Overriding Bonus) : 16%

6. Travel Fund: 5% (Up to 5 Levels)

7. Car Fund: 5% (Up to Rs 80,000 Per Month)

8. House Fund: 3% (Up to Rs 1,00,000 Per Month)

9. Elite Club Bonus: 2% (DCD & DUCD Only) (Up to 20,00,000 Per Month) 

 

ACCUMULATIVE PERFORMANCE BONUS

Accumulative Performance Bonus: 5% -11%

APB TABLE

1PV - 599PV ----5%

600PV - 2399PV---8%

2400PV - 5499PV---10%

5500PV----11% (Bronze Director)

Fast Start in Single Month - 282PV --- 8%

Fast Start Bronze Director in Single Month --- 4500PV

 

BUSINESS RULES:-

Maintain Bronze Director Level With 2001PV Like Old Plan

 All Director Levels are Maintain Like Old Plan

LOB PVs - 5625

All Crown Directors and above your down lines maintain same level you will get 1+3 depth LOB

Car Fund – 80,000 Per Month (Maximum)

House Fund – 1,00,000 Per Month (Maximum)

ELITE CLUB FUND – 20,00,000 Per Month (Maximum) (DCD & DUCD Only)

మరి ఈ వేస్టిజ్ బిజినెస్ చేయడానికి ఎవరెవరు అర్హులు? 

- 18సం. లు నిండిన చదువుకొనే విద్యార్థిని, విద్యార్థులు మరియు ఎలాంటి విద్యార్హత లేని యువతి, యువకులు కూడా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.  

- కాబట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు చదువుకునే చాల మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఈ బిజినెస్ చేయు చున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే చాల మంది విద్యార్ధిని, విద్యార్ధులు ఈ బిజినెస్ చేయుచున్నారు. దీన్ని ఒక కెరీర్ గా ఎంచుకోండి.

- గృహిణులు తమ ఇంటి పని చేసుకుంటూ రోజుకు రెండు గంటలు పార్ట్ టైం వర్క్ ద్వారా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.

- రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు స్త్రీ మరియు పురుషులు ఎవరైనా ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు. 

- రోజుకు రెండు గంటలు పార్ట్ టైం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులైన స్త్రీ మరియు పురుషులు ఎవరైనా వారి స్వంత పేరు మీదా గాని లేదా వారి కుటుంబ సభ్యుల పేరు మీద గాని అకౌంట్ తీసుకొని ఈ వేస్టిజ్ బిజినెస్ చేయవచ్చు.

- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్ 


ఇవి కూడా చదవండి:

వేస్టిజ్ లో కొత్తగా చేరిన వారికి తెలుగులో సులభమైన బిజినెస్ ప్లాన్

వేస్టీజ్ బిజినెస్ ఎలా ప్రారంబించాలి?

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

0 comments:

Post a Comment

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top