Thursday, June 10, 2021

SOMEBODY SAYS VESTIGE PRODUCTS ARE COSTLY IT IS TRUE! – కొందరు వెస్టీజ్ ప్రొడక్ట్స్ ఖరీదైనవి అంటారు ఇది నిజామా!

 

💥 మిత్రులారా, నిజానికి ఒక ప్రొడక్ట్ ధర ఎక్కువ లేదా తక్కువ ఉండదు, మన ఆదాయే ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది, ఉదాహరణకు మీరు నెలకు 10 వేల రూపాయలు సంపాదిస్తూనప్పుడు, సైకిల్ ధర కూడా మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కాని మీరు నెలకు 30 వేల రూపాయలు సంపాదిస్తూనప్పుడు అదే సైకిల్ ధర మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది, అలాగే మీరు నెలకు 30 వేల రూపాయలు సంపాదిస్తూనప్పుడు బైక్ ధర కూడా మీకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది, కాని మీరు నెలకు 50 వేల రూపాయలు సంపాదిస్తూనప్పుడు అదే బైక్ ధర మీకు చాలా తక్కువగా అనిపిస్తుంది. మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నించండి అంతే కాని ఖర్చులను తగ్గిస్తే  ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే  మార్కెట్ లో ప్రొడక్ట్స్ యొక్క ధరలు మన చేతులలో ఉండవు కాబట్టి.

💥 రోజు మార్కెట్ లో రెండు రకాల ప్రొడక్ట్స్ అందుబాటలో ఉన్నాయి, ఒకటి  తక్కువ రేటుతో కూడుకున్నది  మరొకటి ఎక్కువ రేటు కలది. ఉదాహరణకు, సంతూర్ సోప్ ధర తక్కువ మరియు డోవ్ లేదా పియర్ సోప్ ధర ఎక్కువ. నాణ్యత  పరంగా చూస్తే డోవ్ లేదా పియర్ సోప్ బాగుంటాయి, కాని మనందరం తక్కువ రేటు గల  వస్తువులను ఉపయోగిస్తాము ఎందుకంటే మనం డబ్బు ఆదా చేయాలని అనుకుంటాము కాని డబ్బు ఆదా చేయడం ద్వారా ఎవరూ ధనవంతులు కాలేరని గుర్తుంచుకోండి, డబ్బు సంపాదించడం ద్వారా మాత్రమే ధనవంతులు కాగలరు. వెస్టీజ్ మన అందరికి మంచి నాణ్యత గల ప్రోడక్ట్స్ తొ పాటు మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఇస్తుంది. అవకాశాన్ని ఉపయోగించుకొండి.

💥 మనము ఉపయోగించే తక్కువ రేటు గల ప్రొడక్ట్స్ చాలా రసాయనాలను కలిగి ఉంటాయి మరియు రసాయనాలను నెమ్మదిగా మీ శరీరంలోనికి వెళ్లి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ఉదాహరణకు, ఒక సెలబ్రిటి లేదా యాక్టర్  నిజానికి వారి వయస్సు 40 సంవత్సరాలు ఉంటే, వారు 20 లేదా 25 సంవత్సరాల వయసులో ఉన్నట్లు కనిపిస్తారు. కాని అదే మనం 20 లేదా 25 ఏళ్ళ వయసులో ఉననప్పటికి కూడా మనం 30 లేదా 35 సంవత్సరాలు ఉన్నట్లు కనిపిస్తాము. అవును కదా! కాబట్టి ఎల్లాప్పుడు మంచి నాణ్యత గల ఉత్పత్తులను వాడండి మరియు ఆరోగ్యాంగా ఉండండి. అలాగే మీరు బయటి  ప్రొడక్ట్స్ కొనడం వల్ల  వేరే వారికికి ఆదాయం వెళ్ళే అవకాశం ఉంటంది కానీ అదే ప్రొడక్ట్స్ వెస్టీజ్ లో తీసుకవడం ద్వారా ప్రోడక్ట్స్ తొ పాటు ఆదాయం తీసుకునే అవకాశం మన అందరికీ వెస్టీజ్ కల్పిస్తుంది.

💥 వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్స్ రసాయనాలతో తయారు చేయబడలేదు అవి అన్ని సేంద్రియ ప్రోడక్ట్స్ అని మీకు తెలుసు ఎప్పుడెైన సేంద్రియ ప్రోడక్ట్స్ ధర రసాయన ప్రోడక్ట్స్ ధర కంటే ఎక్కువగా ఉంటాయి. కాని మీరు ప్రోడక్ట్స్ ధరను పోల్చినపుడు, వెస్టీజ్ నుండి మీకు లబించే అన్ని ఆఫర్లను సరిపోల్చండి. అవి ఉచిత ప్రోడక్ట్స్, కాష్ బ్యాక్  మరియు కన్సీస్టసీ ఆఫర్ లో వచ్చే ప్రోడక్ట్స్ వోచర్ లు ఇలాంటి ఆఫరలను తీసుకోగలిగితే రసాయన ప్రోడక్ట్స్ ధరలోనే సేంద్రియ  ప్రోడక్ట్స్ పొందవచ్చు. ఇంతకంటే పెద్ద ఆఫర్ ఏముంటుంది.


- వేస్టిజ్ కంపెనీ లో చేరడానికి మీరు ఎలాంటి పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. అందుకే వేస్టిజ్ కంపెనీలో చేరడం పూర్తిగా ఉచితం అని చెప్పగలను.

- మీ యొక్క అభిప్రాయాలను, మీ యొక్క కామెంట్ లను మరియు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవడం కోసం ఈ క్రింద గల కామెంట్ బాక్స్ లో వ్రాయండి లేదా మాతో నేరుగా ఈ క్రింది మొబైల్ నెంబర్ తో సంప్రదించండి.

మొబైల్ నెంబర్: +91-9866803487

ఈమెయిల్: schooleducationinfo123@gmail.com

మీరు మాతో కలసి లేదా మా టీం తో కలసి పని చేస్తారని ఆశిస్తున్నాను.

మీరు మాతో కలసి పని చేస్తే వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు గొప్ప విజయాన్ని సాదిస్తారని ఆశిస్తున్నాను.

విష్ యు వెల్త్

FOLLOW US ON

CONTACT ME ON WHATSAPP

JOIN IN MY WHATSAPP GROUP

JOIN IN MY TELEGRAM CHANNEL

FOLLOW ME ON MY FB PAGE

FOLLOW ME ON TWITTER

LATEST INFORMATION

More

TITLE 2

HOW TO USE VESTIGE AGRI PRODUCTS IN HINDI

More

VESTIGE NETWORK MARKETING IN ENGLISH

More

VESTIGE HEALTH SUPPLEMENTS IN ENGLISH

More

VESTIGE NETWORK MARKETING IN TELUGU

More

TITLE 10

More

VESTIGE NETWORK MARKETING IN HINDI

More
Top